Petta Public Talk : ఇలాంటి పబ్లిక్ టాక్ ఎప్పుడూ వినుండరు ! | Filmibeat Telugu

2019-01-10 338

Watch Superstar Rajinikanth Petta Public Talk HERE. Petta is directed by Karthik Subbaraj and this movie stars Vijay Sethupathi, Trisha, Simran, Nawazuddin Siddiqui, Bobby Simha and others.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యారు. రజని ఫ్యాన్స్ కోలాహలం మధ్య పేట మొదటి షోలు పడుతున్నాయి. పేట ట్రైలర్ చూశాక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ 90దశకం నాటి రజనీని చూపించబోతున్నాడని అర్థం అయింది. పేట చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం.
#Rajinikanth
#Pettapublictalk
#petapublictalk
#pettareview
#Thalaivar
#VijaySethupathi